- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గగన్‌పహాడ్ వద్ద మాధవ్ మృతదేహం
<p>దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా గగన్‌పహాడ్‌కు చెందిన మాధవ్ మృతదేహం లభ్యమైంది. వరద ప్రవాహంలో లారీల మధ్య మృతదేహం చిక్కుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్‌లోని గగన్‌పహాడ్‌కు చెందిన ఎయిర్‌పోర్టు ఉద్యోగి మాధవ్.. మంగళవారం పంజాగుట్ట దగ్గర తన తల్లిని బస్సు ఎక్కించాడు. బస్సు వెనకాలే గగన్‌పహాడ్‌కు వెళ్లాడు. కాగా, ఆ రోజు నుంచి మాధవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో మాధవ్ ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఉదయం గగన్‌పహాడ్ దగ్గర మాధవ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా గగన్‌పహాడ్‌కు చెందిన మాధవ్ మృతదేహం లభ్యమైంది. వరద ప్రవాహంలో లారీల మధ్య మృతదేహం చిక్కుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్‌లోని గగన్‌పహాడ్‌కు చెందిన ఎయిర్‌పోర్టు ఉద్యోగి మాధవ్.. మంగళవారం పంజాగుట్ట దగ్గర తన తల్లిని బస్సు ఎక్కించాడు. బస్సు వెనకాలే గగన్‌పహాడ్‌కు వెళ్లాడు. కాగా, ఆ రోజు నుంచి మాధవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో మాధవ్ ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఉదయం గగన్‌పహాడ్ దగ్గర మాధవ్ బైకును గుర్తించారు. వరద ప్రవాహంలో లారీల మధ్య చిక్కుకున్న మాధవ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






