- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన మరణం పార్టీకి తీరని లోటు: మంత్రి మల్లారెడ్డి
by Shyam |
<p>దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ రెడ్డి అంతిమ యాత్రలో మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. మాధవ రెడ్డి అకాల మరణం తనను ఎంతో కలిచివేసిందని మంత్రి చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి ముందుకు నడిపించారని ఆయన గుర్తుచేశారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు […]</p>

X
దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ రెడ్డి అంతిమ యాత్రలో మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. మాధవ రెడ్డి అకాల మరణం తనను ఎంతో కలిచివేసిందని మంత్రి చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి ముందుకు నడిపించారని ఆయన గుర్తుచేశారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Next Story






