- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాదాపూర్ సీఐ హెడ్ క్వార్టర్‌కు అటాచ్
by Shyam |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ సీఐ ఎస్. వెంకటరెడ్డిని హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ సీపీ సజ్జనార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ వివాదంలో తలదూర్చినట్టుగా ఆరోపణలు రావడంతో వెంకటరెడ్డిని ఆకస్మికంగా హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేశారు. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని, సంబంధిత ఇన్‌స్పెక్టర్ రిపోర్ట్ చేయగానే తనకు సమాచారం ఇవ్వాలని హెడ్ క్వార్టర్ అడిషనల్ డీసీపీకి సూచించారు.</p>
దిశ, క్రైమ్‌బ్యూరో: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ సీఐ ఎస్. వెంకటరెడ్డిని హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ సీపీ సజ్జనార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ వివాదంలో తలదూర్చినట్టుగా ఆరోపణలు రావడంతో వెంకటరెడ్డిని ఆకస్మికంగా హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేశారు. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని, సంబంధిత ఇన్‌స్పెక్టర్ రిపోర్ట్ చేయగానే తనకు సమాచారం ఇవ్వాలని హెడ్ క్వార్టర్ అడిషనల్ డీసీపీకి సూచించారు.
Next Story






