- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్విట్టర్‌లో మంత్రి ఈటలకు ఫిర్యాదు
<p>దిశ,షాద్ నగర్: కరోనా విషయమై ఓ వ్యక్తి.. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశాడు. అధికారుల నిర్లక్ష్యంపై అందులో పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని జిల్లేడు చౌదరిగూడ మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు కరోనా చర్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు చౌదరిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మచ్చ […]</p>

X
దిశ,షాద్ నగర్: కరోనా విషయమై ఓ వ్యక్తి.. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశాడు. అధికారుల నిర్లక్ష్యంపై అందులో పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని జిల్లేడు చౌదరిగూడ మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు కరోనా చర్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు చౌదరిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మచ్చ సుధాకర్ రావు శుక్రవారం ట్వీట్ చేశారు. మండలంలో కరోనా పాజిటివ్ కేసు నమోదుకాగా పేషంట్ ప్రైమరీ కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అతను మంత్రికి ఫిర్యాదు చేశాడు.
Next Story






