- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రుణమాఫీపై కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రశంశనీయం: ఎమ్మెల్యే మెచ్చా
by Sridhar Babu |
<p>దిశ, అశ్వారావుపేట: పంట రుణాల మాఫీని పూర్తిచేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అశ్వారావుపేట నియోజకవర్గ రైతుల తరపున స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ఆరు లక్షల మంది రైతులకు లబ్ధి పొందడం సంతోషదాయకమన్నారు. ఆగస్టు 15 నుండి నెలాఖరులో ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితి వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం ఉన్న రుణమాఫీ నిర్ణయం తీసుకోవడం ఎంతో గొప్ప విషయమని […]</p>

X
దిశ, అశ్వారావుపేట: పంట రుణాల మాఫీని పూర్తిచేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అశ్వారావుపేట నియోజకవర్గ రైతుల తరపున స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ఆరు లక్షల మంది రైతులకు లబ్ధి పొందడం సంతోషదాయకమన్నారు. ఆగస్టు 15 నుండి నెలాఖరులో ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితి వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం ఉన్న రుణమాఫీ నిర్ణయం తీసుకోవడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు.
Next Story






