ఇంట్రెస్టింగ్ గా "మా వింత గాధ వినుమా" టీజర్

by  |
ఇంట్రెస్టింగ్ గా మా వింత గాధ వినుమా టీజర్
X

దిశ, వెబ్ డెస్క్: సిద్ధార్థ్ జొన్నలగడ్డ, సీరత్ కౌర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం “మా వింత గాధ వినుమా”. నేచురల్ స్టార్ నాని ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందరి దగ్గర తన ప్రతాపాన్ని చూపించే హీరో.. ప్రేమలో పడ్డాక ఏం జరిగింది?. అమ్మాయి బ్రేక్ అప్ చెప్పాక టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిన హీరో జీవితం ఎంత గందరగోళంగా తయారయింది? అనేది కథ కాగా.. నవంబర్ 13న ఆహాలో రిలీజ్ కానుంది. ఆదిత్య మందల డైరెక్షన్ లో వస్తున్న సినిమాకు సిద్ధు జొన్నలగడ్డ కథ అందించగా.. సిల్లీ మాంక్ స్టూడియోస్, ఆర్యత్ సినీ ఎంటర్టైన్మెంట్, మెలోడ్రామా సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.


Next Story

Most Viewed