- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళ నిర్మాత రూ. 2 కోట్ల విరాళం!
by Shyam |
<p>దిశ, సినిమా : సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ‘రోబో, దర్బార్’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించిన ‘లైకా ప్రొడక్షన్స్’ దేశంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థగా కొనసాగుతోంది. శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాను నిర్మిస్తున్నది కూడా ఈ సంస్థే కాగా.. తాజాగా కొవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం భారీ మొత్తాన్ని డొనేట్ చేసి దాతృత్వాన్ని చాటుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ ప్రొడక్షన్ హౌస్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లిరాజా సుభాస్కరన్ రెండు కోట్ల […]</p>

X
దిశ, సినిమా : సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ‘రోబో, దర్బార్’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించిన ‘లైకా ప్రొడక్షన్స్’ దేశంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థగా కొనసాగుతోంది. శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాను నిర్మిస్తున్నది కూడా ఈ సంస్థే కాగా.. తాజాగా కొవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం భారీ మొత్తాన్ని డొనేట్ చేసి దాతృత్వాన్ని చాటుకుంది.
తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ ప్రొడక్షన్ హౌస్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లిరాజా సుభాస్కరన్ రెండు కోట్ల రూపాయలు విరాళమిచ్చారు. ఈ మేరకు సుభాస్కరన్ తరపున సీఎం స్టాలిన్‌ను చెన్నై సచివాలయంలో కలిసిన లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు జీకేఎం తమిళ్ కుమరన్, నిరుతన్, గౌరవ్.. రూ. 2 కోట్ల చెక్ అందజేశారు. అలాగే ముఖ్యమంత్రిని కలవడం పట్ల గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
Next Story






