పెద్దలు నిరాకరించడంతో… ఆత్మహత్య

by Batti.Sumithra |

<p>        ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం కామునిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే&#8230; మమత(20), ప్రశాంత్(19) ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి కోసమని పెద్దలను సంప్రదించారు. అయితే వీరు వరుసకు అక్కా, తమ్ముడు కావడం, అబ్బాయి కన్న అమ్మాయి ఒక సంవత్సరం పెద్దది కావడంతో పెద్దలు పెళ్లికి నిరాకరించినట్టు సమాచారం. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైనా ఆ జంట ఆత్మహత్య [&hellip;]</p>

పెద్దలు నిరాకరించడంతో… ఆత్మహత్య
X

ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం కామునిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… మమత(20), ప్రశాంత్(19) ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి కోసమని పెద్దలను సంప్రదించారు. అయితే వీరు వరుసకు అక్కా, తమ్ముడు కావడం, అబ్బాయి కన్న అమ్మాయి ఒక సంవత్సరం పెద్దది కావడంతో పెద్దలు పెళ్లికి నిరాకరించినట్టు సమాచారం. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైనా ఆ జంట ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story