- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికారాబాద్‌లో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పురుగులు మందు తాగి ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన తాండూరు మండలం మల్‌రెడ్డిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు ఇరువురినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే యువతి మరణించినట్టు నిర్ధారించారు. అంతేగాకుండా యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పురుగులు మందు తాగి ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన తాండూరు మండలం మల్‌రెడ్డిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు ఇరువురినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే యువతి మరణించినట్టు నిర్ధారించారు. అంతేగాకుండా యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.
Next Story






