- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ.. ఎక్కడంటే..?
<p>దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో డివైడర్ పైకి ట్యాంకర్ లారీ దూసుకెళ్లింది. డివైడర్‌పైకి ఎక్కి దాదాపు యాభై మీటర్ల దూరం వరకు దూసుకెళ్లడం గమనార్హం. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పాటు ట్యాంకర్ కూడా కింద పడకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. డివైడర్ వద్ద ఎటువంటి రేడియం స్టిక్కరింగ్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి […]</p>

X
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో డివైడర్ పైకి ట్యాంకర్ లారీ దూసుకెళ్లింది. డివైడర్‌పైకి ఎక్కి దాదాపు యాభై మీటర్ల దూరం వరకు దూసుకెళ్లడం గమనార్హం. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పాటు ట్యాంకర్ కూడా కింద పడకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. డివైడర్ వద్ద ఎటువంటి రేడియం స్టిక్కరింగ్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి బోర్డులు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
Next Story






