- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేట్ బస్సును ఢీకొన్న లారీ..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో 15మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన వైజాగ్‌లోని మధురవాడ కారు షెడ్డు జంక్షన్ దగ్గర శనివారం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో 15మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన వైజాగ్‌లోని మధురవాడ కారు షెడ్డు జంక్షన్ దగ్గర శనివారం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






