- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి
<p>దిశ,వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాద్‌నగర్ లింగారెడ్డి గూడాలో ద్విచక్రవాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. దీంతో బైక్ పైన వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్-బెంగుళూరు ఓల్డ్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతున్ని ఇంద్రానగ్ కాలనికి చెందిన నర్సింలుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాద్‌నగర్ లింగారెడ్డి గూడాలో ద్విచక్రవాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. దీంతో బైక్ పైన వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్-బెంగుళూరు ఓల్డ్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతున్ని ఇంద్రానగ్ కాలనికి చెందిన నర్సింలుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






