- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాకు 15 సెకన్లు చాలు.. నవనీత్ కౌర్ స్ట్రాంగ్ వార్నింగ్
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పోలీసులు పక్కకు తప్పుకుంటే అక్టరుద్దీన్ ఏం చేయగలరంటూ ఘాటుగా స్పందించారు. ఎంఐఎం నేతలకు 15 నిమిషాలు అవసరమైతే.. అదే తమకు పోలీసులు పక్కకు తప్పుకుంటే కేవలం 15 సెకన్లు చాలంటూ ఘాటుగా హెచ్చరించారు. తాము తలుచుకుంటే ఎక్కడికి పోతారో తెలియదంటూ అక్టరుద్దీన్ ఓవైసీకి నవనీత్ కౌర్ వవార్నింగ్ ఇచ్చారు.
Read More..
BREAKING: మత చిచ్చు పెట్టాలనుకుంటున్న బీజేపీని తరమికొట్టండి: సీఎం రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్
Next Story






