ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న లోకేశ్

14

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేసి, అతలాకుతలం చేసింది. దీంతో శుక్రవారం టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరులో పర్యటించి, బాధితులతో మాట్లాడి, సమస్యలు తెలుసుకోనున్నారు.