- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముష్టి రూ.5 కోసం నికృష్టపు పనులా..
<p>దిశ, ఏపీ బ్యూరో: తన గురించి, తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి గురించి సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ డిజిటల్ మీడియా టీంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈమేరకు ట్విట్టర్ మాధ్యమంగా ఆయన… ‘వైఎస్ జగన్ పేటీఎం బ్యాచ్ ఐదు రూపాయల ముష్టి కోసం నికృష్టపు పనులు చేస్తూ బరితెగిస్తున్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఫేక్ ట్వీట్లతో ఆవేశపడుతున్నారు. వారు మొదలుపెట్టిన మూడు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తన గురించి, తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి గురించి సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ డిజిటల్ మీడియా టీంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈమేరకు ట్విట్టర్ మాధ్యమంగా ఆయన… ‘వైఎస్ జగన్ పేటీఎం బ్యాచ్ ఐదు రూపాయల ముష్టి కోసం నికృష్టపు పనులు చేస్తూ బరితెగిస్తున్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఫేక్ ట్వీట్లతో ఆవేశపడుతున్నారు. వారు మొదలుపెట్టిన మూడు ముక్కలాటతో సాధించింది ఏంటి? మూడు ప్రాంతాల్లో ఏం అభివృద్ధి చేశావ్? ఏడాదిగా ఏం పీకావ్? అని అధినేత జగన్ రెడ్డి ని నిలదీస్తే మంచిది’ అంటూ మండిపడ్డారు. ఈమేరకు ఆయన వైఎస్ఆర్సీపీ చేసిన ట్వీట్లు షేర్ చేశారు.
Next Story






