- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాయచూర్ జిల్లా కేంద్రంలో మే 4 వరకు లాక్ డౌన్..
by Shamantha N |
<p>దిశ, మక్తల్ : కర్ణాటక రాయచూరు జిల్లాలో ఈరోజు నుంచి మే 4 వ తేది వరకు లాక్ డౌన్ విధించారు. అయితే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కొంత మినహాయింపు ఇచ్చారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఉండనున్నట్టు అధికారులు తెలిపారు. లాక్ డౌన్ వల్ల మహబూబ్ నగర్ జిల్లా ప్రజలతో తీవ్ర ప్రభావం ఉండనున్నట్టు స్థానికులు తెలిపారు. రాయచూరు ప్రాంతం కర్నాటక, తెలంగాణకు మధ్య ఉండటంతో చిరు వ్యాపారులు అక్కడ వ్యాపారం […]</p>

X
దిశ, మక్తల్ : కర్ణాటక రాయచూరు జిల్లాలో ఈరోజు నుంచి మే 4 వ తేది వరకు లాక్ డౌన్ విధించారు. అయితే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కొంత మినహాయింపు ఇచ్చారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఉండనున్నట్టు అధికారులు తెలిపారు. లాక్ డౌన్ వల్ల మహబూబ్ నగర్ జిల్లా ప్రజలతో తీవ్ర ప్రభావం ఉండనున్నట్టు స్థానికులు తెలిపారు. రాయచూరు ప్రాంతం కర్నాటక, తెలంగాణకు మధ్య ఉండటంతో చిరు వ్యాపారులు అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. లాక్ డౌన్ వారిపై ప్రభావం చూపనుంది.
Next Story






