రేపటి నుంచి యాదగిరిగుట్టలో లాక్‌డౌన్

by Shyam |

<p>దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కరోనా విజృంభిస్తున్న వేళ యాదగిరిగుట్ట పట్టణంలోని మున్సిపల్ అధికారులు ఈ నెల 11 నుంచి లాక్‌డౌన్ విధించనున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి తెలిచి, సాయంత్రం 5 గంటల వరకు అన్ని దుకాణాలు బంద్ చేయాలని యాదగిరిగుట్ట కమిషనర్ జంపాల రజిత ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అంతేగాకుండా అందరూ మాస్కు, భౌతికదూరం తప్పక పాటించాలని కోరారు.</p>

రేపటి నుంచి యాదగిరిగుట్టలో లాక్‌డౌన్
X

దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కరోనా విజృంభిస్తున్న వేళ యాదగిరిగుట్ట పట్టణంలోని మున్సిపల్ అధికారులు ఈ నెల 11 నుంచి లాక్‌డౌన్ విధించనున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి తెలిచి, సాయంత్రం 5 గంటల వరకు అన్ని దుకాణాలు బంద్ చేయాలని యాదగిరిగుట్ట కమిషనర్ జంపాల రజిత ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అంతేగాకుండా అందరూ మాస్కు, భౌతికదూరం తప్పక పాటించాలని కోరారు.

Next Story