మా రాష్ట్రంలో ప్రతి శనివారం, ఆదివారం లాక్‌డౌన్

by  |   (  Updated:2020-07-17 23:00:43  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నేడు లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈరోజు నుంచి ప్రతి శనివారం, ఆదివారం రోజు డెహ్రాడూన్ జిల్లాలో పూర్తి లాక్ డౌన్ విధించనున్నారు. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. అయితే అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. మరొక విషయం ఏమిటంటే మద్యం దుకాణాలను తెరిచే ఉంచారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.</p>

మా రాష్ట్రంలో ప్రతి శనివారం, ఆదివారం లాక్‌డౌన్
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నేడు లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈరోజు నుంచి ప్రతి శనివారం, ఆదివారం రోజు డెహ్రాడూన్ జిల్లాలో పూర్తి లాక్ డౌన్ విధించనున్నారు. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. అయితే అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. మరొక విషయం ఏమిటంటే మద్యం దుకాణాలను తెరిచే ఉంచారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story