- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలోని ఆ జిల్లాలో లాక్‌డౌన్..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే, జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామ ప్రజలు కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలో 27 మందికి కరోనా సోకడంతో.. ఈనెల 15 వరకు లాక్‌డౌన్ విధిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం 6 […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే, జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామ ప్రజలు కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలో 27 మందికి కరోనా సోకడంతో.. ఈనెల 15 వరకు లాక్‌డౌన్ విధిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది.
లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం 6 గంటల నుండి 10గంటల వరకు మాత్రమే కిరాణ షాపులకు అనుమతినిచ్చారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని హెచ్చరించారు.
Next Story






