- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాండూరులో ఈనెల 15 నుంచి లాక్‌డౌన్..
<p>దిశ, తాండూరు : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఈ నెల 15(శనివారం) నుంచి 24వ తేదీ వరకు లాక్‌డౌన్ విధిస్తునున్నట్లు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. ఆదివారం వ్యాపార సముదాయాల ప్రతినిధులు.. ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. వ్యాపారస్తుల ఏకగ్రీవ అభిప్రాయం మేరకు సెల్ఫ్ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపార సముదాయాలు తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. ఆదివారం రోజు పూర్తిగా లాక్‌డౌన్ ఉంటుందని […]</p>

X
దిశ, తాండూరు : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఈ నెల 15(శనివారం) నుంచి 24వ తేదీ వరకు లాక్‌డౌన్ విధిస్తునున్నట్లు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. ఆదివారం వ్యాపార సముదాయాల ప్రతినిధులు.. ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. వ్యాపారస్తుల ఏకగ్రీవ అభిప్రాయం మేరకు సెల్ఫ్ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపార సముదాయాలు తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. ఆదివారం రోజు పూర్తిగా లాక్‌డౌన్ ఉంటుందని చెప్పారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
Next Story






