మిజోరంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మిజోరం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు వెల్లడించింది. మే 10 నుంచి మే 17 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని తెలిపింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.</p>

మిజోరంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మిజోరం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు వెల్లడించింది. మే 10 నుంచి మే 17 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని తెలిపింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.

Next Story