- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్రలో లాక్‌డౌన్ పొడిగింపు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోప్ ప్రకటించారు. ఏప్రిల్ 30 వరకు మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధిస్తూ ఏప్రిల్ 22న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30తో ముగియనున్న లాక్‌డౌన్‌ను తాజాగా మరో 15 రోజులు ప్రభుత్వం పొడిగించింది. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రత్యేకంగా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాజేష్ తోప్ తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోప్ ప్రకటించారు. ఏప్రిల్ 30 వరకు మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధిస్తూ ఏప్రిల్ 22న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30తో ముగియనున్న లాక్‌డౌన్‌ను తాజాగా మరో 15 రోజులు ప్రభుత్వం పొడిగించింది. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రత్యేకంగా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాజేష్ తోప్ తెలిపారు.
Next Story






