- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కడ జూలై 31 వరకు లాక్‌డౌన్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ఝార్ఖండ్ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. జూలై 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, విద్యా, మతపరమైన, ఇతర కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలను కూడా నిషేధించారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఝార్ఖండ్ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. జూలై 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, విద్యా, మతపరమైన, ఇతర కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలను కూడా నిషేధించారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రోడ్లపై రాకపోకలను బంద్ చేశారు. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరిగా పాటించాలని సీఎం సూచించారు.
Next Story






