అలర్ట్.. తెలంగాణలో లాక్‌డౌన్ షురూ..

by Vadlamudi Anukaran |   (  Updated:2023-05-19 09:29:26  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన లాక్‌డౌన్ 20 గంటల పాటు కొనసాగి రేపు 6 గంటలకు ముగియనుంది. మళ్లీ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఉంటుంది. ఇలా మే 21 వరకు పది రోజుల పాటు 20 గంటల లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. తొలిరోజు మినహాయింపు సమయంలో అప్రమత్తమైన జనాలు రోడ్ల మీదకు వచ్చి కావాల్సిన సరుకులు కొనుగోళు చేశారు. ముఖ్యంగా మద్యం షాపులు, […]</p>

అలర్ట్.. తెలంగాణలో లాక్‌డౌన్ షురూ..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన లాక్‌డౌన్ 20 గంటల పాటు కొనసాగి రేపు 6 గంటలకు ముగియనుంది. మళ్లీ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఉంటుంది. ఇలా మే 21 వరకు పది రోజుల పాటు 20 గంటల లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. తొలిరోజు మినహాయింపు సమయంలో అప్రమత్తమైన జనాలు రోడ్ల మీదకు వచ్చి కావాల్సిన సరుకులు కొనుగోళు చేశారు. ముఖ్యంగా మద్యం షాపులు, సూపర్‌ మార్కెట్లు, బస్టాండ్లు, కూరగాయాల మార్కెట్‌‌ల వద్ద రద్దీ కొనసాగింది. చాలా వరకు జనాలు సొంత వాహనాల్లోనే స్వగ్రామాలకు బయల్దేరడంతో జాతీయ రహదారులపై ట్రాఫిక్‌ జామ్ అయింది.

Next Story