- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోవా, కేరళలో లాక్‌డౌన్ పొడిగింపు..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ విధించిన కారణంగా అనేక రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. ఈ కారణంగా గోవా, కేరళ రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆయనా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను పొడిగించినట్టు ప్రభుత్వాలు ఓ ప్రకటనలో తెలిపాయి. గోవాలో జూన్ 7వరకు, కేరళలో జూన్ 9 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ విధించిన కారణంగా అనేక రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. ఈ కారణంగా గోవా, కేరళ రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆయనా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను పొడిగించినట్టు ప్రభుత్వాలు ఓ ప్రకటనలో తెలిపాయి. గోవాలో జూన్ 7వరకు, కేరళలో జూన్ 9 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు.
Next Story






