- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే మొదట విధించిన కర్ఫ్యూ ఈనెల 10వ తేదీన ముగుస్తుండటంతో ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూను ఈనెల 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇదే సమయంలో కొన్ని సడలింపులను ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూను సడలించినట్టు తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే మొదట విధించిన కర్ఫ్యూ ఈనెల 10వ తేదీన ముగుస్తుండటంతో ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూను ఈనెల 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇదే సమయంలో కొన్ని సడలింపులను ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూను సడలించినట్టు తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కర్ఫ్యూ యథాతథంగా కొనసాగనుంది.
Next Story






