- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటి నుంచి 14 రోజులు లాక్ డౌన్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : కరోనా విజృంభన కొనసాగుతుంది. కరోనా కేసులు వీపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతో మంది కరోనా వలన ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రేపట్నుంచి 14 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించిది . రేపు రాత్రి నుంచి ఈ లాక్ డౌన్ అమలు కానుంది. కాగా ఉదయం ఆరుగంటల నుంచి పది గంటల వరకు అత్యవసర సర్వీసులకు అనుమతి.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా విజృంభన కొనసాగుతుంది. కరోనా కేసులు వీపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతో మంది కరోనా వలన ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రేపట్నుంచి 14 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించిది . రేపు రాత్రి నుంచి ఈ లాక్ డౌన్ అమలు కానుంది. కాగా ఉదయం ఆరుగంటల నుంచి పది గంటల వరకు అత్యవసర సర్వీసులకు అనుమతి.
Next Story






