- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీధి వ్యాపారులకు రుణాలు
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం : నగరపాలక సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 841 మంది పట్టణ విక్రయదారులకు(వీధి వ్యాపారులు) మంజూరైన రుణాలు మొత్తం రూ. 84.10 లక్షలు(ఒక్కొక్కరికి రూ.10,000) భక్తరామదాసు కళాక్షేత్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం పోస్టర్ ను ఆవిష్కరించారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు జీవన జ్యోతి భీమా యోజన పథకం ద్వారా ప్రమాద భీమా పథకం, ఉచిత కరోనా సేఫ్టీ కిట్ […]</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం : నగరపాలక సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 841 మంది పట్టణ విక్రయదారులకు(వీధి వ్యాపారులు) మంజూరైన రుణాలు మొత్తం రూ. 84.10 లక్షలు(ఒక్కొక్కరికి రూ.10,000) భక్తరామదాసు కళాక్షేత్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం పోస్టర్ ను ఆవిష్కరించారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు జీవన జ్యోతి భీమా యోజన పథకం ద్వారా ప్రమాద భీమా పథకం, ఉచిత కరోనా సేఫ్టీ కిట్ ను అందజేశారు.
Next Story






