ప్రేమ

by Ravi |   (  Updated:2026-07-06 00:30:29  IST  )

Poem

ప్రేమ
X

ప్రేమ నిశ్శబ్దంగా వస్తుంది,

చివరకు నా చుట్టూ,

నా మీద... పాత పద్ధతుల్లోనే

అల్లుకుంటుంది.

ఒంటరిగానే ఆసాంతం

ఎంతదూరమనా

ప్రయాణించగలనని అనుకున్నప్పుడు

నాకేం తెలుస్తుంది?

ఆంగ్లమూలం. రాబర్ట్ క్రీలీ

స్వతంత్ర అనుసరణ :

-కపిల రాంకుమార్

98495 35033

Next Story