- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొత్తాం లేని చొక్కా
ఇస్త్రీ చేసిచ్చిందని
కోపంతో వేగమందుకున్న
ఎడమచేయి విసురు
ఆవిడగారి కుడి దవడమీద
ముద్రేసిందో లేదో
ఆవిడగారి ఎడమచేయి
ప్రతి చర్యగా ఇస్త్రీ పెట్టె జార్చడంతో
ఆయనగారి ఎడమకాలి బొటనవేలు
బొటబొట కార్చింది రక్తం
ఎవరూ ఎవరిని ఎమీ అనలేని
గప్ చుప్ రాజ్యమేలింది
-కపిల రాంకుమార్,
98495 35033
- Tags
- Poem
Next Story






