- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
కుడువ కూడు లేక
ఆకలిని చంపుకొని
అందరి కంచాల్లోకి
అన్నం మెతుకైనాడు
అణగారిన వారింటికి
వంశాంకుర వారసుడు
అణిచివేతకు గురైన
బానిస బతుకు జీవుడు
కష్టపడే కార్మికుడు
శ్రమించే శ్రామికుడు
పరోపకారం తప్ప
పరాన్నజీవి కాదు
-కనపర్తి రాజశేఖరమ్
73828 47673
- Tags
- Poem
Next Story






