నేను మేలుకొలుపు గీతాన్నైతేకాకి గోల అన్నారు! అతను మధుర స్వరమై నిద్రపుచ్చితే కోయిల గానమన్నారు! నాకది సహజాతం అతనికేమో వరదాయకం రాళ్ళెన్ని విసిరినా నా రాగం మారదు!! - కోట్ల వెంకటేశ్వర రెడ్డి 94402 33261