ఆమె వాలు జడలోపూలు మాట్లాడినప్పుడు ఓ కవిత వ్రాసాడు ఆమెను చూసి పూలు ఈర్ష్య పడినప్పుడు ఓ కథ వ్రాసాడు చివరకి కవిత, కథ అందాల్ని అల్లుకుని అతడు పందిరయ్యాడు. - చందలూరి నారాయణరావు 97044 37247