- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఆవులు కొట్లాడగ
లేగల కాళ్లు విరిగినట్లు
యుద్ధము శత్రువుల
మద్య అయితే దాని
ప్రభావం ఇతరులపై పడి
ఇక్కట్లు సృష్టిస్తున్నాయి
సిలిండరు గ్యాసు కొరత
పెట్రోలు, డీజిలు కొరత
చెప్పాలంటే యెన్నో యెన్నెన్నో
యుద్ధము ఆగేదెప్పుడు
ప్రజల ఇక్కట్లు తీరేదెప్పుడు
-డి.వినాయకరావు
90594 94259
- Tags
- Poem
Next Story






