- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఎన్నికల నగార హోరు...
గ్రామంలో పంచాయితీలకు,
తగాదాలకి జోరు...
నోట్ల పంపకాలకి రెక్కలు..
పూటుగా మద్యం కిక్కులు..
ప్రజాస్వామ్య సౌధం
పునాది గ్రామ స్వరాజ్యం..
కొత్త నాయకుల కర్మాగారం
పంచాయితీ ఎన్నికల సమరం..
ప్రజలు విజ్ఞత తో ఓటు
వేయాల్సిన తరుణం.....
అంటరానిది కానిది..
అస్పృష్యత లేనిది ఓటు.
నోట్లకి తాకట్టు పెట్టకు ఓటు..
పూటు మద్యంతో
తూట్లు పెట్టకు ఓటుకు..
-నక్క శ్రీనివాస్
98486 13844
- Tags
- Poem
Next Story






