- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
రాజకీయ బాంబులు
పేలుస్తారు బాబులు
పగల పాము బిళ్ళలు
ఆరోపణల రాకెట్లు
కాలుస్తరు చిచ్చుబుడ్లు
వందలకొద్దీ షాట్లు
నాయకుల పటాకులు
ఎన్నికల దివాళులు
ప్రచారంలో బూతులు
దిగజారుడు నేతలు
తామే సుద్దపూసలు
పరులు బురద పూతలు
పైకి గెలుపు భరోసాలు
లోన తుస్సు టపాసులు
పేలాక ఓట్ల మతాబులు
ఒకరిదేగా వెలుగులు
కొమురవెల్లి అంజయ్య
98480 05676
- Tags
- poem
Next Story






