- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
కత్తి కన్నా పదునైనది
తూటా కన్నా శక్తివంతమైనది
ప్రజల చేతిలో పాశుపతాస్త్రం
ఓటే దేశానికి అవుతుంది మేటి
తాయిలాలకు అసలే లొంగకు
అభివృద్ధి నే అందలమెక్కించు
ప్రజాస్వామ్యాన్ని కాపాడు
మన భవితను మార్చును ఓటు
ఆలోచించి వేయాలి ఓటు
వినియోగించాలి సర్వ జనమంతా
ఓటు హక్కు మన జన్మహక్కు
ఓటు నమోదు చేసుకో
అయిదేళ్ల కొక్కసారి వేసే ఓటు
నీ తలరాతను మార్చే ఆయుధం
మందు మాoసం మోజులో పడి
విలువైన ఓటును అమ్మకు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకు
యాడవరం చంద్రకాంత్ గౌడ్
94417 62105
- Tags
- poem
Next Story






