- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మి మనం ఓటు ఎందుకు వేస్తాం? - భారత దేశ ఎన్నికల భాష!
by Muthe.Rajitha |
ఎన్నికల బోర్డు మీద నాయకులు పదాల ఆటలు ఆడడం మొదలు పెడతారు!

X
అమ్మి మనం ఓటు ఎందుకు వేస్తాం? - భారత దేశ ఎన్నికల భాష!
**
ఎన్నికల బోర్డు మీద నాయకులు పదాల ఆటలు ఆడడం మొదలు పెడతారు!
సమయం వేగంగా పరిగెడుతూ ఉంటుంది!
చివరలో వాళ్లంతా విజయులై ఐక్య కూటమి కడతారు.
ఎన్నికల భాష చిన్న చిన్న ముక్కలుగా కోయబడుతుంది.
కుల, మతాల ద్వేషంలో ఊరగాయ లాగా ఊర పెట్టబడుతుంది.
తరువాత,
టెలివిజన్ వీక్షకులకి, వాట్సాప్ లో ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళకి,
మిల మిలా మెరిసే పళ్ళాలలో వడ్డించబడుతుంది !
ఇదే ఎన్నికల భాష, కథాను!
- మోమితా ఆలం ఇంగ్లీష్ కవిత
తెలుగు అనువాదం గీతాంజలి
Next Story






