- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GWMC ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే
<p>దిశ ప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎలాగైనా ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల నుంచి పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయించారు. కాగా, మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో 502 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అభ్యర్థుల వివరాలు, పార్టీ, తదితర అంశాలు తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి. GWMC […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎలాగైనా ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల నుంచి పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయించారు. కాగా, మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో 502 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అభ్యర్థుల వివరాలు, పార్టీ, తదితర అంశాలు తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
Next Story






