- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. మందుబాబులకు భారీ షాక్
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మందుబాబులకు సర్కార్ షాక్ ఇచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మద్యం అమ్మకాలపై ఆబ్కారీ శాఖ నిషేధం విధించింది. ఆదివారం పూర్తిగా మద్యం షాపులు బంద్ కానున్నాయి. తిరిగి సోమవారం నుంచి యథాతధంగా కొనసాగనున్నాయి. నిబంధనలు అతిక్రమించి విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మద్యం దుకాణాలు మూసివేస్తున్నారన్న వార్త రావడంతో మందుబాబులు షాపుల ముందు కొనుగోళ్లకు బారులు తీరారు. దుకాణాలు సోమవారం ఉదయం 11 గంటలకు తెరుచుకోనున్నాయి.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మందుబాబులకు సర్కార్ షాక్ ఇచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మద్యం అమ్మకాలపై ఆబ్కారీ శాఖ నిషేధం విధించింది. ఆదివారం పూర్తిగా మద్యం షాపులు బంద్ కానున్నాయి. తిరిగి సోమవారం నుంచి యథాతధంగా కొనసాగనున్నాయి. నిబంధనలు అతిక్రమించి విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మద్యం దుకాణాలు మూసివేస్తున్నారన్న వార్త రావడంతో మందుబాబులు షాపుల ముందు కొనుగోళ్లకు బారులు తీరారు. దుకాణాలు సోమవారం ఉదయం 11 గంటలకు తెరుచుకోనున్నాయి.
- Tags
- independence day
Next Story






