- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైన్‌మెన్ ప్రాణం తీసిన ఆదివారం
by Shyam |
<p>దిశ, కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో 65 నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం ఒకరు మృతి చెందారు. చిలుకూరు మండలం కట్ట కొమ్ముగూడెం గ్రామానికి చెందిన లక్ష్మయ్య(40) విద్యుత్ డిపార్ట్మెంట్లో లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో పొలం దగ్గరికి వెళ్తున్న ఆయన జాతీయ రహదారి దాటుతున్న క్రమంలో విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. […]</p>

X
దిశ, కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో 65 నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం ఒకరు మృతి చెందారు. చిలుకూరు మండలం కట్ట కొమ్ముగూడెం గ్రామానికి చెందిన లక్ష్మయ్య(40) విద్యుత్ డిపార్ట్మెంట్లో లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో పొలం దగ్గరికి వెళ్తున్న ఆయన జాతీయ రహదారి దాటుతున్న క్రమంలో విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






