- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
1654 మంది గెస్ట్ ఫ్యాకల్టీకి లైన్ క్లియర్
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు సర్కార్నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రోనార్డ్రాస్ఇంటర్మీడియట్ బోర్డుకు ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న 1654 మంది గెస్ట్ ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపిక కోసం హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా నియామకాలు చేపట్టాలన్నారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు సర్కార్నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రోనార్డ్రాస్ఇంటర్మీడియట్ బోర్డుకు ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న 1654 మంది గెస్ట్ ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపిక కోసం హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా నియామకాలు చేపట్టాలన్నారు.
Next Story






