సెక్స్ గేమ్.. కారు ‘కీ’ ఎవరికి దక్కుతుందో వారికి రాత్రంతా భార్యను ఇచ్చేయాల్సిందే.. రిచ్ ఫ్యామిలీస్‌లో డర్టీ కల్చర్

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-29 09:47:38  IST  )

వైఫ్ స్వాపింగ్ గురించి విన్నారా? అంటే భార్యను మార్చుకుని ఎంజాయ్ చేయడం. కొన్ని రిచ్ పార్టీల్లో ఇలా జరుగుతుంది. నార్మల్‌గా అయితే ఫారిన్ కంట్రీస్‌లో ప్రైవేట్ సెక్స్ క్లబ్స్‌లో ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇండియాలో కూడా ఇలాంటి కల్చర్ కొనసాగుతుందని తెలిపారు ప్రముఖ డిటెక్టివ్

సెక్స్ గేమ్.. కారు ‘కీ’ ఎవరికి దక్కుతుందో వారికి రాత్రంతా భార్యను ఇచ్చేయాల్సిందే.. రిచ్ ఫ్యామిలీస్‌లో డర్టీ కల్చర్
X

దిశ, వెబ్ డెస్క్ : వైఫ్ స్వాపింగ్ గురించి విన్నారా? అంటే భార్యను మార్చుకుని ఎంజాయ్ చేయడం. కొన్ని రిచ్ పార్టీల్లో ఇలా జరుగుతుంది. నార్మల్‌గా అయితే ఫారిన్ కంట్రీస్‌లో ప్రైవేట్ సెక్స్ క్లబ్స్‌లో ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇండియాలో కూడా ఇలాంటి కల్చర్ కొనసాగుతుందని తెలిపారు ప్రముఖ డిటెక్టివ్. అయితే ఇక్కడ సభ్యత్వం లక్షల్లో ఉంటుంది కాబట్టి కోటీశ్వరులు మాత్రమే వస్తారు. భార్యలతో కలిసి కార్లలో వచ్చే భర్తలు.. తమ కారు తాళాలను ఓ బాక్స్‌లో వేస్తారు. ఈ తాళాలు ఎవరి చేతికి వెళ్తాయో అతనికి ఆ రోజు తన భార్యను ఇచ్చేయాలి. ఎంజాయ్ చేయనివ్వాలి.

ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఇది జరుగుతుంది. రిచ్ పార్టీల వెనుకున్న డార్క్ రియాలిటీ ఇది. మల్టిపుల్ సెక్స్ పార్ట్‌నర్స్ కోరుకునేవారు, సెక్స్ ఎంజాయ్ చేయాలని అనుకునేవారు ఇలాంటి పార్టీలకు వెళ్తుంటారు. భార్యలకు ఇష్టం లేకుండా జరుగుతుందా ఇది అంటే కాదు వారు కూడా ఇష్టపడే ఈ పార్టీలకు వెళ్తుంటారు. మరో వ్యక్తితో శృంగారాన్ని ఆస్వాదిస్తారు. ఒకవేళ అపోజ్ చేస్తే విడాకుల రేట్ పెరుగుతుంది. కానీ మ్యాగ్జిమమ్ తమకు నచ్చే వెళ్తుంటారు. కారణం వారి చుట్టూ సెక్స్ బేస్డ్ ప్రపంచం ఉన్నట్లుగా ఉంటుంది.

రూల్స్ అండ్ రెగ్యులేషన్స్

ప్రపంచంలోని టాప్ 1% ధనవంతుల్లో కూడా కేవలం 5 నుంచి 15 శాతం మంది మాత్రమే ఇలాంటి కన్సెన్సువల్ నాన్-మోనోగమీ ట్రై చేశారని రీసెర్చ్ చెబుతోంది. సాధారణ ప్రజల కంటే కొంచెం ఎక్కువే కానీ అందరూ రిచ్ పీపుల్ ఇలా చేస్తారనేది పూర్తిగా అబద్దం. అయితే ఇలాంటి వైప్ స్వాపింగ్ పార్టీలకు వెళ్లాలంటే నియమాలు కూడా పకడ్బందీగా ఉంటాయి. హెచ్‌ఐవీ, ఎస్టీఐ టెస్ట్ రిపోర్ట్స్ తప్పనిసరి కాగా ఫోన్లు, కెమెరాలు లోపలికి అనుమతించబడవు. నిజానికి ఇలాంటి పార్టీల్లో ఆడవాళ్ల నియంత్రణే ఎక్కవగా ఉంటుందని చెబుతోంది రీసెర్చ్.

Next Story