ఈ బియ్యం తీసుకుంటే ఏ రోగాలు కూడా రావట?

by Phanindra |   (  Updated:2023-05-20 12:57:27  IST  )

బియ్యంలో అనేక రకాలు ఉంటాయి.

ఈ బియ్యం తీసుకుంటే ఏ రోగాలు కూడా రావట?
X

దిశ, వెబ్ డెస్క్ : బియ్యంలో అనేక రకాలు ఉంటాయి. కొంతమంది ఒక రకం తింటే.. మరి కొంత మంది ఇంకో రకం తింటారు. వాటిలో బ్రౌన్ రైస్ కూడా ఒక రకం. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తీసుకోవడం వలన వల్ల మనకీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం బాధపడే వారు అలాగే బరువు ఎక్కువగా ఉన్నామని ఫీల్ అయ్యేవారు ఈ రైస్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ బియ్యం పసుపు రంగులో ఉంటాయి. వీటిలో పోషకాలు చాలా అధికంగా ఉంటాయని పోషకాహార నిపుణులు వెల్లడించారు. వీటితో రోజు అన్నం వండుకుని తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.

Also Read..

20ఏళ్ల తర్వాత పేరెంట్స్‌పై ఆధారపడకూడదు.. రైటా?.. రాంగా?

Next Story