ఉదయాన్నే భార్యతో భర్త చేయాల్సిన పనులు ఇవేనంట?

by samatah |
ఉదయాన్నే భార్యతో భర్త చేయాల్సిన పనులు ఇవేనంట?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆ చార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాలను తెలియజేశాడు. ముఖ్యంగా భార్య భర్తలు పాటించాల్సిన నియమాలు, వారు ఎలా కలిసి మెలసి ఉండాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాలను తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు.

కాగా, ఆచార్య చాణక్యుడు వైవాహిక జీవితంలో, తన భార్య లేచిన తర్వాత భర్తతో కలిసి కొన్ని పనులు చేస్తే చాలా మంచిదని తెలిపాడు. అవి స్త్రీ తప్పకుండా తన జీవితంలో పాటించాలంట, అలా చేస్తే అదృష్టంతో పాటు శ్రేయస్సు వస్తుదంట.

అది ఏమిటంటే? భగవంతుని ఆశీర్వాదంతో భార్యభర్తలు రోజును మొదలు పెట్టాలంట. అలా చేయడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట. అలాగే, భార్యభర్తలిద్దరూ కలిసి తులసి మొక్కకి నీళ్లు పోస్తే జీవితాంతం సామరస్యంతో జీవించవచ్చునంట. వైవాహిక జీవితంలో అస్సలే సమస్యలు రావంట. అంతే కాకుండా ఉదయం భర్తతో పాటు భార్య కూడా యోగా చేయాలంట. ఇలా ఇద్దరూ కలిసి ప్రతీ రోజు యోగా చేయడం వలన దంపతుల మధ్య గొడవలు రావంటున్నారు ఆచార్య చాణక్యుడు.

Next Story

Most Viewed