- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూళ్లు, కాలేజీలు బంద్.. బక్కగున్నోళ్లు బయటకు రావొద్దు.. వాతావరణశాఖ హెచ్చరిక
by Sujitha Rachapalli |
కట్టెపుల్ల లెక్కున్నవ్ గాలికి కొట్టుకుపోతావేమో జాగ్రత్త.. అని బక్కగా ఉన్న మన ఫ్రెండ్స్‌పై సెటైర్స్ వేస్తాం. నిజంగా కొట్టుకుపోతారా అంటే ఆ పరిస్థితి మన దగ్గర ఉన్న వాతావరణంలో ఇంకా రాలేదు

X
దిశ, ఫీచర్స్ : కట్టెపుల్ల లెక్కున్నవ్ గాలికి కొట్టుకుపోతావేమో జాగ్రత్త.. అని బక్కగా ఉన్న మన ఫ్రెండ్స్‌పై సెటైర్స్ వేస్తాం. నిజంగా కొట్టుకుపోతారా అంటే ఆ పరిస్థితి మన దగ్గర ఉన్న వాతావరణంలో ఇంకా రాలేదు. కానీ లేటెస్ట్‌గా చైనా మాత్రం ఇలాంటి వార్నింగ్ ఇచ్చింది. స్లిమ్‌గా ఉన్నోళ్లు ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. 50కిలోల కన్నా తక్కువ బరువు ఉన్న ప్రజలు అస్సలు బయట అడుగుపెట్టొద్దని సూచించింది. కారణం భారీ తీవ్రతతో బలంగా వీచే గాలులు. దక్షిణ చైనాలో గంటకు 150 కిలోమీటర్ల బలమైన గాలులను ఎదుర్కొనే అవకాముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బీజింగ్, తియాంజిన్, హెబీ ప్రాంతాల్లో ఈ పరిస్థితి రానుందని తెలిపారు. ఆఫీసుల నుంచి వర్కర్స్ వెంటనే ఇళ్లకు వెళ్లాలని, స్కూల్స్ మూసివేయాలని, అవుట్ డోర్ ఈవెంట్స్ అన్నీ క్యాన్సల్ చేయాలని సూచించారు.
Next Story






