- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video: ఛీ ఛీ.. ఇదేం పాడు బుద్ధి రా.. వీడ్ని చూస్తే ఎవరికైనా అసహ్యం వేయాల్సిందే!
Viral Video: ఓ వ్యక్తి లిఫ్టులో మూత్రం పోసి అడ్డంగా బుక్కయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ఓ వ్యక్తి లిఫ్టులో మూత్రం పోసి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే ఓ వ్యక్తి లిఫ్టులో కెమెరాలు ఉన్నాయన్న సంగతి గుర్తించలేదు. లిఫ్టులోకి వెళ్లగానే ఆ పని పూర్తి చేశాడు. ఆ వ్యక్తి చేసిన పని కెమెరాలకు చిక్కింది. ఈ వ్యక్తి చేసిన పనికి సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఛీ ఛీ ఇదేం పాడు బుద్దిరా అంటూ మండిపడుతున్నారు. మన దేశంలో ఇలాంటి కామన్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే ఓ పార్టీని ఉద్దేశించి తిట్ల పురాణం అందుకున్నారు. ఆ పార్టీ కార్యకర్తలే ఇలాంటి పనులు చేస్తారంటూ కామెంట్ పెడుతున్నారు. ఇంకో 50ఏళ్ల అయినా దేశంలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఏది ఏమైనా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవారికి గుర్తించి తగిన బుద్ధి చెప్పాలంటూ డిమాండ్ చేసేవాళ్లు కూడా ఉన్నారు.
మన దేశంలో ఇలాంటి వారికి కొదవ లేదు. pic.twitter.com/EyM0YoxnKE
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) April 11, 2025






