రాత్రిపూట ఈ నీళ్లు తాగితే ఆ వ్యాధులకు చెక్ !

by velandi.Saikiran |

ఆరోగ్యమే మహాభాగ్యం. అయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి... మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అయితే ప్రస్తుత

రాత్రిపూట ఈ నీళ్లు తాగితే ఆ వ్యాధులకు చెక్ !
X

దిశ, వెబ్ డెస్క్ : ఆరోగ్యమే మహాభాగ్యం. అయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి... మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అయితే ప్రస్తుత కాలంలో.. ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే పసుపు, పాలు రెండు కలిపి తాగాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఈ రెండిటి మిశ్రమం కారణంగా.. శరీరానికి ఎలాంటి హాని జరగదని అంటున్నారు.

ముఖ్యంగా మైండ్ రిలాక్స్ కావడమే కాకుండా నిద్ర కూడా బాగా వస్తుందట. పసుపు కారణంగా రాత్రిపూట వచ్చే నొప్పులు అలాగే వాపులు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు. యాంటీ ఇన్ ఫ్లమెటరీ జీర్ణశయ పొర వాపులను కూడా తగ్గిస్తాయని అంటున్నారు. పసుపులో ఉండే ఆంటీ ఇన్ ఫ్లమెటరీ... యాంటీ మైక్రోబియల్ గుణాలు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయని చెబుతున్నారు. వ్యర్ధాలు అలాగే మలినాలు పోయి.. లివర్ కూడా క్లీనింగ్ అవుతుందట.

Note : పైన చెప్పిన సమాచారం వైద్య నిపుణుల సలహా మేరకు మాత్రమే. ఇలాంటి టిప్స్ పాటించే ముందు ఒక్కసారి వైద్యులను సూచనలు తెలుసుకోవాలి.

Next Story