- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో వాట్సాప్‌లోను Truecaller సేవలు
by Kodari Anjali |
వాట్సాప్‌లోను త్వరలో Truecaller సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని చూస్తుంది. ఇతర మెసేజింగ్ యాప్స్, వాట్సాప్‌లలో Truecaller కాలర్ ID గుర్తింపు సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్‌లోను త్వరలో Truecaller సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని చూస్తుంది. ఇతర మెసేజింగ్ యాప్స్, వాట్సాప్‌లలో Truecaller కాలర్ ID గుర్తింపు సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ ఫీచర్ మే తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని ట్రూకాలర్ సీఈవో అలాన్ మామెడీ తెలిపారు. "గత రెండు వారాలుగా, WhatsApp ద్వారా స్పామ్ కాల్‌ల గురించి భారతదేశం నుండి వినియోగదారు నివేదికలలో పెరుగుదలను మేము చూశాము" అని మామెడి జోడించారు.
Next Story






