వెంట్రుకలు కత్తిరిస్తే ఫాస్ట్‌గా పెరుగుతాయా..?

by Disha Web Desk 12 |
వెంట్రుకలు కత్తిరిస్తే ఫాస్ట్‌గా పెరుగుతాయా..?
X

దిశ, ఫీచర్స్: చాలా మంది పెద్దలు హెయిర్ కత్తిరిస్తే వేగంగా పెరుగుతుందని చెప్పడం చూశాం. కానీ ఇదంతా అపోహ మాత్రమేనని అంటున్నారు నిపుణులు. 'మీ జుట్టును ట్రిమ్ చేయడం వల్ల పొడవుగా, ఆరోగ్యంగా పెరుగుతుందనేది బిగ్ మిస్టేక్. జుట్టు మన స్కాల్ప్(హెడ్‌ను కవర్ చేసిన స్కిన్) ఫోలికల్స్ నుంచి పెరుగుతుంది. పెరుగుతుంది కానీ చివర్ల నుంచి కాదు. జుట్టు పెరుగుదలను ప్రేరేపించడానికి మీ జుట్టును కత్తిరించడం కేవలం కోరికతో కూడిన ఆలోచన' అని వివరించారు.

Next Story

Most Viewed